ఎంపీ అర్వింద్ కృషితో కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు

  .  .  .  నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సైతం   .  . .  మరింత పెరగనున్న సిబ్బంది   .  . . హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు   నిజామాబాద్, బతుకమ్మ :    నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి నిరంతర కృషి ఫలితంగా బోధన్, నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు అయ్యాయి. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ఆదేశాల ప్రకారం...