అదనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

  . . . మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అర్హులైన పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలోని అనేక మంది ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలు సొంత ఇళ్లు లేక...