Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2025, 2:35 pm Posted by : ramakrishna

సీపీని కలిసిన అదనపు డీసీపీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అడిషనల్ డీసీపీగా పదోన్నతి పొందిన స్పెషల్ బ్రాంచి ఏసీపీ శ్రీనివాస్ రావు సీపీ సాయిచైతన్యను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి ఓ మొక్కను అందజేయగా ఆయన అభినందించారు.