పుష్కర ఘట్ ను సందర్శించిన అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని  కందకుర్తి త్రివేణి సంగమ పుష్కర ఘాటును అడిషనల్ డీసీపీ బసవరెడ్డి గురువారం సందర్శించారు. పుష్కర ఘాట్ లోని అతిపురాతన శివాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా పుష్కరఘాట్ కమిటీ సభ్యులు ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు. ఆయన వెంట బోధన్ ఏసీసీ శ్రీనివాస్, రెంజల్ ఎస్ఐ సాయన్నఉన్నారు.