శాతవాహన హోటల్లో అడిషనల్ కమిషనర్ తనిఖీలు

నాణ్యతలేని ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నందుకు జరిమానా నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్ లో ఉన్న శాతవాహన ఫ్యామిలీ రెస్టారెంట్ లో సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లో గల కిచెన్ హాల్ ను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేశారు. అదేవిధంగా రెస్టారెంట్ లో పార్సెల్ ల కోసం వాడే ప్లాస్టిక్ కవర్లను పరిశీలించగా సింగిల్ కవర్లతో ఉండడాన్ని గమనించిన అదనపు కమిషనర్ హోటల్ యాజమాన్యానికి వెంటనే 2000 రూపాయల జరిమానాన్ని విధించారు....