Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2024, 12:10 pm Posted by : ramakrishna

బాధ్యతలు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్

కామారెడ్డి, బతుకమ్మ: అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా విక్టర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు అడిషనల్ కలెక్టర్ విక్టర్.. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Additional Collector who assumed charge