Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 12:53 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇండ్లు సర్వే ను పరిశీలించిన అదనపు కలెక్టర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్ లో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్ పరిశీలించారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులోని 7,25 వ డివిజన్ లో జరుగుతున్న ఇంటింటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం లో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వే ను అదనపు కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. న్యాల్కల్ రోడ్డు, కోటగల్లి లో జరుగుతున్న సర్వే ను తనిఖీ చేశారు.

Additional Collector inspects Indiramma's House Survey