బోధన్ బల్ధియా ప్రత్యేక అధికారిగా భాధ్యతలు స్వీకరించిన అధనపు కలెక్టర్ అంకిత్
బోధన్ మున్సిపల్ కార్యాలయం తనిఖీ . . . మైనార్టి రెసిడేన్షియల్ పాఠశాలలో మధ్యహ్న బోజనం పరిశీలన బోదన్, బతుకమ్మ: బోదన్ మున్సిపల్ పాలక కమిటీ కాల పరమైతి ముగియడంతో ఉన్నతాధికారుల ఆదేశాలలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, మున్సిపల్ ఉద్యోగులు పుష్పగుచ్చంతో ఘనంగా స్వాగతించారు. అనంతరం అదనపు కలెక్టర్ అంకిత్...