మత్తు పదార్థాల జోలికి వెళ్తే జీవితాలు నాశనం

ఎస్సై మహేష్   భీమ్ గల్, బతుకమ్మ : సమాజంలో యువత మత్తు పదార్థ ల జోలికి వెళ్తే వారి జీవితాలు సర్వ నాశనం అవుతాయని ఆ మత్తు నుండి బయిటికి రావడం కష్టతరమని ఎస్సై మహేష్ అన్నారు. శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్ స్టాండ్ లో కల్తీ కల్లు, గంజాయి, డ్రగ్స్ ఇతర మాదాక ద్రవ్యాల సేవనం.. వాటి దుష్పరినామాల పై అవగాహన కార్యక్రమంను నిర్వహించి వాటి అవగాహన కల్పించడానికి ముద్రించిన వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా...