ఇందూర్ జిల్లా క్రీడాకారులకు అడ్డా

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  నిజామాబాద్ సిటీ, బతకమ్మ :  నిజామాబాద్ జిల్లా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లని అన్నారు. క్రీడాలను, క్రీడాకారులను ప్రోత్సాహించడంలో తన వంతు కృషి చేస్తానని అన్నారు. జార్జయో బాటుమి లో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్  ఉషు టోర్నమెంట్ సబ్ జూనియర్, జూనియర్ కేటగిరిలో సిల్వర్, బ్రౌన్ మెడల్స్ సాధించిన ఆకాంక్ష యాదవ్, ఫారియా ఖాన్, సాయి దిక్షిత్ లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతు ఇందూర్...