అడ్డా మాదే.. లైసెన్స్ మాకే అమ్మాలి
లైసెన్స్ ఉంటే సరిపోదు.. అడ్డా కావాలి మద్యం దుకాణాలను దక్కించుకున్న వారికి బెదిరింపులు లైసెన్స్ లు దక్కించుకునేందుకు సిండికేట్ బేరసారాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జోరుగా లైసెన్స్ ల కొనుగోళ్లు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 152 మద్యం దుకాణాల లైసెన్స్ ల కేటాయింపుల ప్రక్రియ గత నెల 27తో ముగిసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్ దక్కించుకున్న వారు మద్యం దుకాణాలను తెరిచి లిక్కర్ అమ్మకాలు జరుపాలి. మూడు స్లాబ్ లలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మద్యం...