ఆదర్శ పాఠశాల ఆకస్మికంగా తనిఖీ

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం  అచ్చంపేట మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల ను. జిల్లా నోడల్ ఆఫీసర్ ఎస్ కే. సలాం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా కాలేజ్ అడ్మిషన్ లు, అడ్మిషన్ రిజిస్టర్ పరిశీలించారు. టీచింగ్ డైరీ లను, సబ్జెక్టుల వారిగా సిలబస్ లను  పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలన అడిగి తెలుసుకున్నారు.  స్టాఫ్ మీటింగ్ ను ఏర్పాటుచేసి ఉపాధ్యాయులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.  ఈ సమావేశానికి పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సాయిబాబా, సీనియర్...