తాగునీటికి కటకట…
. . . పట్టించుకోని సర్పంచ్ భర్త . . . గత మూడు రోజులుగా త్రాగునీరు లేక ప్రజల ఇబ్బందులు ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రధాన వీధులలో తాగునీటి కటకట విపరీతంగా మొదలైంది. ఎండాకాలంలో లేని త్రాగునీటి కటకట వర్షాకాలంలో మొదలుకోవడంతో స్థానికులు సర్పంచ్ సంగీత కు సమస్య పరిష్కారం కోసం ఫిర్యాదు చేశారు. కానీ సర్పంచ్ సంగీత భర్త దిలీప్ కుమార్ జోక్యం చేసుకొని తమకు...