హింస చర్యలు సహించం..బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్

న్యాయమూర్తి పై దాడికి నిరసన గా విధులు బహిష్కరించిన న్యాయవాదులు నిజామాబాద్, బతుకమ్మ  : నేర నిరూపణ అయిన దోషులు న్యాయమూర్తులతో హింస ప్రవృత్తితో ప్రవర్తించడాన్ని సహించబోమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాకోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న హరిష పై ఒక కేసులో నేర నిర్ధారణ అయిన దోషి దాడికి పాల్పడడం ఆందోళనకరమన్నారు. సదరు నేర ఘటనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ పిలుపు మేరకు జిల్లాకోర్టు...