వివాహబంధంలోకి నటి సమంత..!
వెబ్ న్యూస్, బతుకమ్మ : నటి సమంత మళ్లీ వివాహబంధంలోకి అడుగుపెట్టినట్లు సమాచారం. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూర్ లోని ఈశా యోగా సెంటర్ లో సమంత- రాజ్ నిడిమోరు పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా వీరు వివాహం చేసుకున్నట్లు వార్తలు రావడంతో నెటిజన్లు ఈజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇవాళ సాయంత్రం వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.