కార్యకర్తలు సమన్వయంతో ఉండండి
. . . టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి హైదరాబాద్, బతుకమ్మ : తనపై ఓ న్యూస్ చానల్ లో వస్తున్న కల్పిత కథనాలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దని, సమన్వయంతో ఉండాలని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య విలువలతో కూడిన పార్టీ కాంగ్రెస్ అని, పత్రిక స్వేచ్ఛను గౌరవిస్తామని, మన పనితీరును నిర్ణయించాల్సింది క్యాడరేనని అన్నారు. ఒక న్యూస్ చానల్ లో నా పైన,...