కార్యకర్తలే పార్టీకి బలం
. . . టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ : కార్యకర్తలే పార్టీకి బలమని, కొత్తగా చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత గౌరవం లభిస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలకు 24 వ వార్డ్ ఇంద్రనగర్ కాలనీ నుండి 40 మంది కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, డిసిసి జిల్లా అధ్యక్షులు పార్టీలో...