కార్యకర్తలకు, ప్రజలకు చట్టాలు తెలియవు

మీడియా మీద తిరగబడతారు పసుపు రైతులను బీజేపీ మాయ మాటలతో మోసం చేస్తూనే ఉంది మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :  మీడియా ముసుగులో మా నాయకులైన కేసీఆర్, కేటిఆర్,హరీష్ రావు లపై వ్యక్తిగతంగా ఇష్టమున్నట్టు వ్యాఖ్యలు చేస్తే వారి అభిమానులు ఉరుకోరు.. కార్యకర్తలకు, ప్రజలకు చట్టాల గురించి ఎక్కువగా తెలియదు.. వారి కోపానికి మీరే బాద్యులౌతారు తప్ప మేము  కాదు.. తిరగబడే ప్రమాదముంది..  మీడియా ముసుగులో మీ పరిధులు దాటితే మేము కూడా పరిధులు దాటవలిసి...