క్రియాశీల సభ్యత్వాన్ని పూర్తి చేయాలి
ఆర్మూర్, బతుకమ్మ : బిజెపి జిల్లా పార్టీ ఆదేశం మేరకు మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఆర్మూర్ మండల భారతీయ జనతా పార్టీ సంస్థ గత కార్యశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బూత్ అధ్యక్షులకు, మండల పాదాధికారులకు, శక్తీ కేంద్ర ఇంచార్జ్ లకు దిశ నిర్దేశం చేశారు. మండలం లో సభ్యత్వం లో క్రియశిలంగా పాల్గొని విజయవంతం చేయడం అభినందనియమని అన్నారు. అట్లాగే...