పొలిటికల్ సర్కిల్ లో యాక్టివైన కవిత
. బీజేపీ, కాంగ్రెస్ లక్ష్యంగా సోషల్ మీడియాలో పోస్టులు . హాస్టళ్లలో ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వంపై ఫైర్ . బీసీ డెడికేషన్ కమిటీకి జాగృతి ఆధ్వర్యంలో నివేదిక . దీక్షా దివస్ రోజున జిల్లా కేంద్రానికి రానున్న ‘ఫైటర్’? నిజామాబాద్, బతుకమ్మ : భారత జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరు నెలలపాటు తీహార్ జైలులో ఉండి ఆగస్టు నెలలో విడుదలైన కవిత.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఆమె యాక్టివిటీ...