అపశ్రుతులకు చోటులేకుండా చర్యలు
అధికారులను ఆదేశించిన కలెక్టర్, సి.పి. బాసర బ్రిడ్జి ను పరిశీలించిన కలెక్టర్, సి.పీ. బతుకమ్మ, నవీపేట్ : గణేష్ నిమజ్జనం లో ఎలాంటి అపశ్రుతులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చెయ్యాలని జిల్లా కలెక్టర్ సి.పి. అధికారులకు ఆదేశించారు. భారీ వినాయకుల నిమజ్జనం జరిపే బాసర బ్రిడ్జి ను మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు , సి.పి. తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ అవసరమైన క్రేన్ లను అందుబాటులో ఉంచాలని, విద్యుత్ లైట్లను, అవసరమైన అన్ని...