అటవీ భూములను కబ్జా చేస్తే చర్యలు
ఎఫ్డిఓ రామకృష్ణ బతుకమ్మ, రాజంపేట్ : అటవీ భూములను కబ్జా చేసిన, అటవీ శాఖ అధికారులపై దాడులు చేసిన శాఖాపరమైన చర్యలు తప్పవని ఎఫ్డిఓ రామకృష్ణ హెచ్చరించారు. గత కొన్ని రోజుల క్రితం రాజంపేట్ మండలంలోని షేర్ శంకర్ తండా గ్రామంలోని కొందరు వ్యక్తులు సమీపంలోని అటవీ ప్రాంతంలో బోరు వేసి, చదును చేయడంతో విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతానికి చేరుకోగా గ్రామంలోని కొందరు వ్యక్తులు ఫారెస్ట్ అధికారులపై దాడులు చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడులు...