ఇంటర్ బోర్డ్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు

జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్   ఆర్మూర్, బతుకమ్మ : ఇంటర్ బోర్డు రూపొందించిన నియమ నిబంధనలను పట్టించుకోకుండా అతిక్రమించిన వారిపై  చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆర్మూర్ లోని ఆర్మూర్  ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సి . వి. రామన్ జూనియర్ కళాశాల,  సాయి ఒకేషనల్ జూనియర్ కళాశాల, సాంఘిక  సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు,...