అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

బాన్సువాడలో పోలీసుల కార్డెన్ సెర్చ్... * డీఎస్పీ విఠల్ రెడ్డి... బాన్సువాడ బతుకమ్మ : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని తాడ్కోల్ లో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో శనివారం రాత్రి పోలీసులు భారీ ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సిఐలు, ఎస్ఐలు, ప్రత్యేక బృందాలు సహా సుమారు 60 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలో ప్రతి ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు నివాసితుల వివరాలను సేకరించి ఆధార్...