ఇంటర్ మూల్యాంకనానికి రిలీవ్ చేయని వారి పై చర్యలు
జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 2025 మార్చి ఇంటర్ పరీక్షల మూల్యాంకనం సంస్కృతం ప్రారంభమైందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ తెలియజేశారు. ఈనెల 22వ తేదీ నుండి మొదటి స్పెల్, 24 నుండి రెండవ స్పెల్, 26 నుండి మూడో స్పెల్, 28వ తేదీ నుండి నాలుగవ స్పెల్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలియజేశారు. 22 వ తేదీన ఇంగ్లీషు, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్ సబ్జెక్టు ల మూల్యాంకనం ప్రారంభమవుతుందని, 24వ తేదీ...