పేకాటలో పట్టుబడ్డ వారిపై చర్యలేవి.. ?

 పోలీసుల దాడిలో పట్టుబడ్డ ముగ్గురు ఉద్యోగులు  దర్జాగా విధులకు హాజరవుతున్న వైనం బతుకమ్మ, నిజామాబాద్ క్రైo : నిజామాబాద్ నగరంలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ ముగ్గురు ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈనెల 11న నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పేకాట స్థానంపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు నాలుగో టౌన్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 11 మంది పట్టుబడుగా రూ.10 వెల పైచిలుకు నగదు...