రేషన్ బియ్యం దందాలో ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకులపై చర్యలేవి

జిల్లాలో తంబ్ వేసి రేషన్ బియ్యం బదులు నగదు చెల్లింపు దందా రేషన్ దుకాణాల నుంచి నేరుగా పీడీఎస్ మాఫియాకు బియ్యం సరఫరా ఉమ్మడి జిల్లాలో డీలర్లపై , రేషన్ అధికారులపై చర్యలు శూన్యం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. చాలా మంది ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం రేషన్ కార్డులను తీసుకుంటున్నబియ్యాన్ని మాత్రం తీసుకోవడం లేదు. దారిద్రరేఖకు దిగువన ఉన్నారని(బీపీఎల్) కార్డు వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యాన్ని...