ప్రభుత్వ భూమి ఆక్రమణకు ప్రయత్నిస్తే చర్యలు
. . . తహసీల్దార్ లత హెచ్చరిక మహమ్మద్ నగర్, బతుకమ్మ : ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ లత హెచ్చరించారు. మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో ఉన్న సర్వే నంబర్ 70/1లోని ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారులు సోమవారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారని గ్రామస్థుల నుంచి ఫిర్యాదు అందడంతో అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లత...