అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకుంటాం
. . . మున్సిపల్ కమిషనర్ హయ్యూం బిచ్కుంద, బతుకమ్మ : కందర్పల్లి పరిధిలోని రిప్పుల్స్ పాఠశాల అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించబడిందని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ మేరకు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పలువురు మున్సిపల్ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన బిచ్కుంద మున్సిపాలిటీ కమిషనర్ హయ్యూం మాట్లాడుతూ, అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా, భారీ ఫీజులు వసూలు చేస్తూ నడుపుతున్న పాఠశాలలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే...