అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
. . . జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయావార్ రాజేశ్వర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గ్యాస్ కొరత ఉండడంతో ఎల్ పీజీ డొమెస్టిక్ సిలిండర్స్ ని అక్రమంగా వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయావార్ రాజేశ్వర్ అన్నారు. ఈ విషయంపై నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారులు సివిల్ సప్లై అధికారులు శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ సివిల్ సప్లై అండ్ జిల్లా పౌర సరఫరాల డిసిఎస్ఓ...