బండి సంజయ్ పోస్టర్ లను అంటించిన వారిపై చర్యలు తీసుకోవాలి
. . . పోస్టర్ లను చించి వేసిన బిజేపి నాయకులు నిజామాబాద్ సిటి, బతుకమ్మ : కొడుకు తప్పు చేస్తే తప్పకుండా శిక్షించాల్సిందే అని తేల్చి చెప్పిన గొప్ప నాయకుడు బండి సంజయ్ ని రాజకీయ కక్షతో, ఆయన ఎదుగుదలను ఓర్వలేక రాష్ట్రం మొత్తం పోస్టర్లు అంటించి రాక్షసానందం పొందుతున్నారు అని వారిని గుర్తించి చట్ట రిత్య చర్యలు తీసుకోవాలని బిజేపి నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ని రాజకీయంగా ఎదుర్కోలేని చేతకాని...