భూమిని అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్య తీసుకోవాలి

కామారెడ్డి, బతుకమ్మ : తమ పొలానికి వెళ్లే బండ్ల బాటను అక్రమంగా కబ్జాచేసి ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తిపై చర్య తీసుకోవాలని సోమవారం కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కు వినతి పత్రం అందజేశారు.  కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో రాజంపేట గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 648, వెనుక గల సర్వే నంబర్లలో 25మందికి చెందిన వ్యవసాయ భూములు ఉన్నాయి.  జూకంటి మోహన్ రెడ్డి తండ్రి సర్వేనెంబర్ ఈ సర్వే నంబర్ ముందు భాగంలో 648/ఋ /1/2/1లో 0-10.50 గుంటలు, సర్వే...