ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన తెలంగాణ జాగృతి మహిళా విభాగం హైదరాబాద్, బతుకమ్మ : పసుపు బోర్డు విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసి "ఎక్స్" అనే సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన @అరవింద్ అన్న ఆర్మీ అనే హ్యాండిల్ తో పాటు దీని వెనక ఉన్న వాళ్లపై కేసు నమోదు చేయాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోమవారం మేడ్చల్ జిల్లా...