మాదిగ కులస్తులను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి

  . . . జిల్లా అదనపు కలెక్టర్ విక్డర్ కి వినతి   కామారెడ్డి, బతుకమ్మ :   మాదిగ కులస్తులను ఉగాది పండుగ రోజున అవమానించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గడ్డం రవి అన్నారు. నర్సన్నపల్లి ఎస్సీ మాదిగ కులస్తులను, గ్రామ నివాసులను గ్రామ బహిష్కరణ చేయుట గురించి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ కి వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ...