మోసానికి పాల్పడి తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన హ్యూమన్ రైట్స్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి విషయంలో  మోసానికి పాల్పడి తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ సభ్యులు నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన కాలేవర్ జ్యోతి అనే మహిళ తన తండ్రితో కలిసి డిచ్ పల్లి మండలం బీబీపూర్ తాండలో భూమి కలిగిన గారిపల్లి సుజాత నుంచి 2023 అక్టోబర్ 5న కొనుగోలు...