3 వ కల్లు డిపో సొసైటీ లో సభ్యత్వం కోసం నకిలీ ఆధార్ కార్డులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి
గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ బతుకమ్మ, నిజామాబాద్ : నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి భవాని ట్యాడీ కో-ఆపరేటివ్ సొసైటీ మూడు లో సభ్యత్వం పొందిన వారిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈ. శ్రీనివాస్ గౌడ్ కోరారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కొంత మంది వ్యక్తులు తప్పుడు దృవ...