అనుమతి లేకుండా అడ్మిషన్స్ చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

  . . . డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ ఐఎఎస్ కి పీడీఎస్ యు వినతి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ రూరల్ మండల పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా సీబీఎస్ఈ పేరుతో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో అడ్మిషన్స్ చేపడుతున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ డా.ఇ.నవీన్ నికోలస్ ఐఏఎస్ కి మంగళవారం పీడీఎస్ యూ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్...