బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

. ధర్మపురి హిల్స్ లో ప్రభుత్వ భూమి కబ్జాపై ‘బతుకమ్మ’లో కథనం . చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఎంఐఎం ఫిర్యాదు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతంలో సర్వే నంబర్ 249, 252లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం పార్టీ నాయకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు శనివారం విన్నవించారు. ప్రభుత్వ భూమి కబ్జా ప్రయత్నాలను వెలుగులోకి తీసుకొచ్చి ‘బతుకమ్మ’లో ప్రచురించిన కథనాన్ని కలెక్టర్ దృష్టికి నాయకులు తీసుకెళ్లారు. ఈ...