అనుమతి లేకుండా అడ్డుగోడ నిర్మించిన పాస్టర్ పై చర్యలు తీసుకొవాలి
ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన భీమ్ గల్ మాల సంఘ సభ్యులు భీమ్ గల్, బతుకమ్మ : తమ తాత , ముత్తలు త్రాగునీటి కోసం తవ్విన చేదబావిని అక్రమంగా కూల్చివేసి , అనుమతి లేకుండా అడ్డుగోడను నిర్మించి, బావి అడుగు స్థలాన్ని ఆక్రమించుకున్న చర్చి నిరాహకుడు పాస్టర్ ఇజ్రాయిల్ పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం భీమ్ గల్ మాల సంఘం ప్రెసిడెంట్ డీ.ఎస్ రవీంధర్ అధ్వర్యంలోని సంఘ సభ్యులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ గోడ విషయమై 2022లో స్థానిక మున్సిపల్ ఆఫీస్...