విద్యార్థి చేయి విరగొట్టిన యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిపై దాడి చేసి చేతిని విరగగొట్టిన ఉపాధ్యాయుడు రవీందర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ డిమాండ్ చేశారు. ఈ అంశమై తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఏఓ కి, డిఈఓ కి, రూరల్ టౌన్ ఎస్ ఐ కి బుధవారం మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ మరో నాలుగు రోజుల్లో 10వ తరగతి ఫైనల్ పరీక్షలు...