భాష్యం స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

విద్యార్ధి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్   బాల్కొం, బతుకమ్మ : అక్రమంగా ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా గుర్తింపు లేకుండా నడుస్తున్న భాష్యం స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ డిమాండ్ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో కొత్తగా స్కూల్ ఏలాంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా స్కూలు పరిధిలోని పాండురంగ స్టోర్ ఉండడం, పెట్రోల్ పెట్రోల్ బంకు 100మిటర్ దూరం కూడా లేదు  ఇలా విద్యార్థుల ప్రాణాలతో చేలగాటంమాడుతున్న...