అకారణంగా యువకుడిని కొట్టిన సిఐపై చర్యలు తీసుకోవాలి
. . . సీపీని కలిసిన ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అకారణంగా, ఎలాంటి కేసు లేకున్నా యువకుడిని తీవ్రంగా కొట్టిన ఆర్మూర్ సిఐ సత్యనారాయణపై ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీపీ సాయిచైతన్యకు వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లాఆలూరు మండలంమచ్చర్ల గ్రామానికి చెందిన పచ్చుక రాజేశ్వర్ అనే మాదిగ యువకుడిపై అకారణంగా ఎటువంటి కేసు లేకుండా పోలీస్ స్టేషన్ లో ఒక రోజు ఉంచి తీవ్రంగా కొట్టారని సీపీకి ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 2తేదీ...