చీఫ్ జస్టీస్ పై దాడికి పాల్పడ్డ నిందితుడిపై చర్యలు తీసుకోవాలి

ఎంఆర్పీఎస్ అధినేత, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ   ఢిల్లీ, బతుకమ్మ : చీఫ్ జస్టీస్ పైన దాడికి పాల్పడ్డ నిందితుడిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలని ఎంఆర్పీఎస్ అధినేత, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయి మీద జరిగిన పాశవిక దాడిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్  ఆద్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దళితుల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్...