శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) నిజామాబాద్ జిల్లా సమితి అధ్వర్యంలో విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థ శ్రీ చైతన్య (CBSE) స్కూల్ ప్తెనా చర్యలు తీసుకోవాలని శుక్రవారం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీ నాగ జ్యోతి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ నిజాంబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు లో గల...