రేకుల షెడ్డు లో నడుపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని మాచరెడ్డి మండల కేంద్రంలో గల ఎస్ కే డి జి పాఠశాలపై, నాగిరెడ్డిపేట్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్ లో నడుపుతున్న కేరళ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. రేకుల షెడ్ లో నడవడం వల్ల విద్యార్థులు వేడికి తట్టుకోలేకపోతున్నారని, వర్షం పడితే అ శబ్దం కి విద్యార్తులు భయపడుతున్నారని అన్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం రేకుల షెడ్లలో పాఠశాలలో నడపద్దని...