రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలి
. . . తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాక్లురు మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన...