రిసోనాన్స్ అకాడమీ పై చర్యలు తీసుకోవాలి

  . . . జిల్లా విద్యార్థి సంఘాలు   నిజామాబాద్, బతుకమ్మ :   ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లాలో లాంచ్ చేస్తున్న రిసోనాన్స్ అకాడమీపై చర్యలు తీసుకోవాలని జిల్లా లోని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారిని విద్యా శాఖ భవనంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకున్నా కూడా రిసోనాన్స్ అకాడమీ ఐఐటి ఫౌండేషన్, నీట్ అకాడమీ అంటూ గురువారం వంశీ హోటల్ లో...