ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు చేపట్టాలి

. . . పి డి ఎస్ యూ నిజామాబాద్ నగర కమిటీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిజామాబాద్ నగరంలో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై చర్యలు చేపట్టాలని పి డి ఎస్ యూ నిజామాబాద్ నగర అధ్యక్షలు పవన్ కుమార్, కార్యదర్శి సాయి కుమార్ లు అన్నారు. ఈ విషయమై బుధవారం రోజు నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి (డీఐఈఓ) కి వినతి పత్రం...