ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
. . . సీబీఎస్ఈ పాఠశాల పేరుతో తల్లి దండ్రులని మోసం చేస్తున యాజమాన్యాలు . . . టీజీవీపీ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి మెమోరాండం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో సీబీఎస్ఈ పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తూ, భవన నిర్మాణం పూర్తికాకముందే అడ్మిషన్లు ఇస్తూ, అనుమతులు లేకుండా విద్యా చట్టాలకు విరుద్ధంగా పనిచేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజావాణిలో అఖిల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్...