ముందస్తు అడ్మిషన్ నిర్వహిస్తున్న ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
. . . విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తాం . . . డిఈఓకు వినతి పత్రం అందజేత నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు ఈ విద్యా...